వీక్షకులకు సూచన

ఈ బ్లాగులో ఆర్టికల్స్ చదవటంకోసం ఇమేజ్స్ మీద క్లిక్ చెయ్యండి.

7, జూన్ 2010, సోమవారం

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు

చదవటానికి ఇమేజ్ మీద నొక్కండి.

7 కామెంట్‌లు:

  1. విహారిగారూ !
    మీరిచ్చిన ఇమేజ్ ఎందులోంచి తీసుకున్నదీ, ఎవరు రాసినదో తెలియజెయ్యలేదు. అందులో ఇచ్చిన ఫొటో మాత్రం ఆదిభట్ల నారాయణదాసు గారిది కాదు. కందుకూరి వీరేశలింగం గారిది. ఈ విషయం ప్రచురించిన వారికి తెలియజేసి సవరణ చెయ్యమనగలరు. మీరు ఈ క్రింద లింకులలో ఓసారి చూడండి.

    1. http://sirakadambam.blogspot.com/2010/05/blog-post_31.html

    2. http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_02.html

    3. http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_02.html


    4. http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_9461.html

    రిప్లయితొలగించండి
  2. ఈ ఆర్టికల్ ఈనాడులో వచ్చిందండి. తప్పు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. విహారి గారూ !
    ఈనాడులో ఏ రోజు వచ్చిందో చెప్పగలరా ?

    రిప్లయితొలగించండి
  4. ఇటువంటి తప్పు ఈనాడులో ఎంత ఘోరం. ఆ మాత్రం సరైన ఫొటోలను ప్రచురించలేని వారు వ్యాసం వ్రాయటానికి పూనుకోవటమేమిటి???

    రిప్లయితొలగించండి
  5. ఈనాడు చెన్నై ఎడిషన్‌లో వచ్చిందండి. ఎప్పుడు అంటే సరిగ్గా డేటు గుర్తులేదండి. జనవరిలో అనుకుంటాను. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరిలలో చెన్నైలో సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ప్రచురించారు.

    రిప్లయితొలగించండి
  6. విహారి గారూ !
    మీరు ఇలాంటి మంచి విశేషాలను అందించడం అభినందించదగ్గ విషయం. కానీ ఈనాడు లాంటి అగ్రశ్రేణి, అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక ఇలాంటి పొరబాటు ప్రచురణ చెయ్యడం వలన ఆ మహనీయుల ఫొటోలు పరిచయంలేని వారికి తప్పుడు సమాచారమిచ్చినట్లవుతుంది. అందుకే వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని కనీసం ఇప్పుడైనా తీసుకెళ్ళి సవరణ చేయించాలని మిమ్మల్ని వివరాలడిగాను. ముఖ్యంగా ఆంధ్రా ఎడిషన్లో ఎక్కడా చూసిన గుర్తులేదు. నా బాధ్యతగా వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఇక వారిష్టం.

    రిప్లయితొలగించండి