వీక్షకులకు సూచన

ఈ బ్లాగులో ఆర్టికల్స్ చదవటంకోసం ఇమేజ్స్ మీద క్లిక్ చెయ్యండి.

13, ఆగస్టు 2009, గురువారం

చరిత్రలో లేని త్యాగయ్య

చదవటానికి ఇమేజ్ మీద క్లిక్ చేయండి

4 కామెంట్‌లు:

  1. "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.
    చందురు వర్ణుని అంద చందములు హృదయారవిందముల జూచి బ్రహ్మానందమనుభివించువారు ఎందరో మహానుభావులు"
    అసమాన భక్తుడు, వాగ్గేయకారుడు ఐన త్యాగయ్య గారికి శతకోటి వందనములు.
    వారి చరిత్ర ఇతమిద్దంగా తెలియకపోయినా తమ సంకీర్తనలతో అచంద్రతారార్కం నిలిచిపోగలరు వారు.

    రిప్లయితొలగించండి
  2. The whole thing has been lifted, almost sentence by sentence from Sri Brahmanandam's articles in eemaata.com

    రిప్లయితొలగించండి
  3. సుమారు రెండేళ్ళ పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకు కూర్చి ఈమాట లో "మనకు తెలియని మన త్యాగరాజు" పేరిట అతి పెద్ద ధారావాహిక వ్యాసావళి రాసాను. త్వరలో అది పుస్తకంగా కూడా రాబోతోంది. ఇంటర్నెట్టూ, గూగుల్ పుణ్యమాని రచనా వ్యాపకంలో ఎత్తిపోతల కార్యక్రమం విరివిగా జరుగుతోంది. నా వ్యాసంలో విషయాన్ని యధాతధంగా అదే వాక్యాలతో రాసి ప్రచురించేసుకుంటున్నాయి పత్రికలు. రాసిన వారి పేరూ వల్లకాడూ ఉండదు. చెన్నై న్యూస్ టుడే అంటూ రాసేసారు.

    http://www.eemaata.com/em/issues/200809/1337.html

    -సాయి బ్రహ్మానందం

    రిప్లయితొలగించండి
  4. మన వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోవడమే పెద్ద తప్పనుకొంటారు. అదేదో పెద్ద ’ వినయం ’ అనుకొంటారు. ఒక వేళ ఎవరైనా, ధైర్యం చేసి చెప్పుకొన్నా, వాడికి ’ మహా గర్వం ’ అని ఆయనను ఆ తరంలోని మిగితా వాళ్ళు చులకన చేసి, కొట్టి పారేస్తారు. పోనీ వాళ్ళైనా చెప్పుతారా ... అంటే, అసలే ఏడ్చి చచ్చేవాళ్ళు ... వాళ్ళేం చెపుతారు ? తీరా, ఆ మనిషి గొప్పతనం తరువాతి తరంవారికి కొంచెం అర్థమై, పూర్తి వివరాలు తెలుసుకొందామంటే ఏ ఆధారాలు దొరకవు. 150 సంవత్సరాల క్రితం జీవించిన మహాపురుషుని గురించి చారిత్రిక ఆధారాలు లేవంటే, తెలుగు వారంతా సిగ్గుతో తల దించుకోవాలి. మన వాళ్ళకు మనిషి చస్తే గాని ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఈలోగా మరి కొన్ని తరాలు గడిచి, ఇతర భాషల వాళ్ళు అసలలాంటి వ్యక్తి చరిత్రలో లేడు... అది కేవలం కల్పిత పాత్ర అంటే, మనవాళ్ళు నోరు వెళ్ళ బెడతారు.
    ఈ విషయంలో మనం విదేశీయులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అక్కడ ఎవడి achievements ను వాడు రికార్డ్ చేసి చెప్పుకొంటాడు. ఆ సంస్కృతి రానంతవరకు మన గతి ఇంతే !

    రిప్లయితొలగించండి